Home » Telangana elections 2023
కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అవినీతి పాలతో వెనకేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.
Nilam Madhu Mudiraj Resigns Congress : ముందు తనను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్.. ఆ తర్వాత మరొకరికి ఆ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నీలం మధు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..
నిన్న స్కూటీపై, ఈరోజు స్వయంగా కారు నడుపుతు ఎమ్మెల్సీ కవిత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
Congress Release Final List : పటాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో ఆ టికెట్ ను కాట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యాపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇచ్చింది.
Congress Key Post For Teenmar Mallanna : సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఓ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు.
Revanth Reddy Sensational Allegations : మిత్ర ద్రోహి.. శత్రువులతో చేతులు కలిపి జైలుకి పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
Bandi Sanjay Sensational Comments : కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారు. ఎక్కడైనా దోస్తులకు టికెట్ ఇస్తారా? ప్రజల్లో ఉండే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి.
CM KCR Speech In Kamareddy : రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ ను పోటీకి పెడతారా? ఎవరిని గెలిపిస్తారో ప్రజలు ఆలోచించాలి.
స్కూటర్ పై ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.