Home » Telangana elections 2023
తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని తెలిపారు మంత్రి. ఆయనకు పార్టీలు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.
గుండె కాయలాంటి హుజురాబాద్ లో పోటీ చేస్తూనే.. గజ్వేల్ లో పోటీ చేస్తున్నా.. తనను హుజూరాబాద్ ప్రజలు ఆదరిస్తున్నారని ఈటల అన్నారు. హుజురాబాద్ ప్రజలతో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అన్నారు.
ఇద్దరు బీసీ బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదం. V Srinivas Goud
పొద్దున జాయిన్ అయిన వాడికి టికెట్ కేటాయించారు. ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారు. Nagam Janardhan Reddy
Nagam Janardhan Reddy
మాకు ఏ పార్టీతో జట్టు లేదు. తెలంగాణ ప్రజలే మా జట్టు అని కవిత తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. Kavitha Kalvakuntla
వీళ్ల పెళ్లాలకు, పిల్లలకు, తమ్ముళ్లకు టికెట్ కావాలి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరా? అక్కడక్కడ డబ్బులు ఇచ్చి గొప్ప వాళ్ళమని సంకలు గుద్దుకుంటున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్. Chalamala Krishna Reddy
అభివృద్ధికి కాంగ్రెస్ పునాదులు వేస్తే.. కేసీఆర్ వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. మీరు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా? Revanth Reddy
ముందు.. మీ సీఎం ఎవరో చెప్పండి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు Harish Rao
టికెట్ తమకు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు.. టికెట్ దక్కకపోయేసరికి బాగా అప్ సెట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో పార్టీలో చేరడమో లేక రెబల్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం.. Telangana MLA Tickets