Home » Telangana elections 2023
ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో..తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని..డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రా అని గుర్తించాలి అంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.
దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసులు ఉండవు. Rahul Gandhi
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకుందాం. Revanth Reddy
Assembly Election 2023 Updates: కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.
బీసీ వ్యక్తి సీఎం చేస్తామని బీజేపీ అనటం చాలా గొప్ప విషయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు.
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
నేను చెప్పిన నాలుగు మాటలను ఊర్లలోకి వెళ్లి పది మందితో చర్చించండి..BRS ను బల పరచండి అంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.విచక్షణ తో ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.
కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు.