Home » Telangana elections 2023
మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు నియమితుడయ్యారు. 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఇంకా...
Semi Jamili Elections: దేశంలో ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు తెలంగాణతో (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా, కేంద్రం జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటం హీట్ పెంచుతోంది. ఇదే సమయంలో గడువు కన్నా ఆర్నెల్ల ముందుగా ఎన్నికలు నిర్�
సీపీఎం కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.
తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలతో ఎన్నికలకు వెళ్తే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తమకు లాభం చేకూరుతుందని అంచనా వేస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో లోక్‌సభ ఎన్నికలు జనవరి మధ్యలో జరుగుతాయా? అంటే అవునంటున్నాయి కేంద్ర బీజేపీ వర్గాలు. కేసీఆర్, జగన్‌లకు ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి....
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చూసిన కాంగ్రెస్.. అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తే చేస్తోంది. తొలి విడత జాబితా వెంటనే ప్రకటించాలని భావించినా..
అజహర్ ఓ ప్లాన్ ప్రకారం పావులు కదిపి.. విష్ణు వ్యతిరేకులను అంతా తనకు అనుకూలంగా మార్చుకుని జూబ్లీహిల్స్‌లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది వైఎస్ షర్మిల పరిస్థితి. రెండేళ్ల క్రితం తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల..
ఎల్బీనగర్ లో గెలిచి శ్రీకాంతాచారికి నివాళి అర్పిస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీసీ నేతలపై ఇలాంటివి చేయడం సహజం అన్నారాయన. Madhu Goud Yaskhi - LB Nagar