-
Home » Telangana Governor
Telangana Governor
రాజ్‌భవన్‌కు చేరిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్.. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం..! కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
అనుమతి లేకుండా రెండు విడతలుగా కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది.
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం
దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం
ప్రత్యేక్షంగా ప్రజా సేవ చేయడమే నాకు ఇష్టం-తమిళిసై
Tamilisai Soundararajan : ప్రత్యేక్షంగా ప్రజా సేవ చేయడమే నాకు ఇష్టం-తమిళిసై
తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే ప్రమాణం చేయించారు.
రాజీనామా తర్వాత ఎమోషనల్ అయిన తమిళిసై
పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు తనను వారి అక్కగా ఆదరించారని వీడుకోలు సందేశంలో మాజీ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా.. కారణం అదేనా?
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.
రాజ్ భవన్లో మెగాస్టార్.. చిరంజీవిని సత్కరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని అభినందించారు.
Governor Tamilisai Soundararajan: మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
నేను తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మహిళా మంత్రులు లేరు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి అని తమిళిసై అన్నారు.