Telangana Govt Students

    విద్యార్థుల ఇంటికే సన్నబియ్యం 

    June 22, 2020 / 03:34 AM IST

    తెలంగాణ విద్యార్థులపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కరోనా కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సర్కార్ బడులు ప్రారంభం అయితే..మధ్యాహ్న భోజనం పథకం వల్ల పేద విద్యార్థులకు ఆకలి తీరేది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్ర�

10TV Telugu News