Home » Telangana Govt
హైదరాబాద్ నగరంలో నివసించేవారు అందరికీ పూర్తిగా వ్యాక్సిన్లు వేయడానికి తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో ట్రాన్స్ జెండర్ల కోసం క్లినిక్స్ ప్రారంభమయ్యాయి.
telangana govt virasam maoist organisations lift ban : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విరసం (విప్లవ రచయితల సంఘం)పై నిషేధం ఎత్తివేసింది. అలాగే రాష్ట్రంలో 16 మావోయిస్టు అనుబంధ సంఘాలపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేసింది. ఆయా సంఘాలను నిషేధిస్తూ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులన�
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు తేదీని రెండు వారాలు పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కోవిషీల్డ్ రెండవ డోసును మొదటి మోతాదు నుంచి 14 నుండి 16 వారాల మధ్య ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దివాళా తీసిన వ్యాపారాలు.. ఊడిన ఉద్యోగాలు.. దాచుకున్న సొమ్మంతా మందు గోళీల పాలు.. తమలో ఒకరిగా మెలిగిన ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు.. ఎలా మహమ్మారి �
రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది.
పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
Unlock guidelines: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించగా.. ఈమేరకు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో పూర్తి లాక్డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీస