Virasam : ప్రభుత్వం కీలక నిర్ణయం.. విరసం సహా 16 మావోయిస్టు అనుబంధ సంఘాలపై నిషేధం ఎత్తివేత

Virasam : ప్రభుత్వం కీలక నిర్ణయం.. విరసం సహా 16 మావోయిస్టు అనుబంధ సంఘాలపై నిషేధం ఎత్తివేత

Virasam Ban

Updated On : July 7, 2021 / 11:21 AM IST

telangana govt virasam maoist organisations lift ban : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విరసం (విప్లవ రచయితల సంఘం)పై నిషేధం ఎత్తివేసింది. అలాగే రాష్ట్రంలో 16 మావోయిస్టు అనుబంధ సంఘాలపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేసింది. ఆయా సంఘాలను నిషేధిస్తూ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది.

నిషేధం తొలగించిన ప్రజాసంఘాలు:
విప్లవ రచయితల సంఘం (రెవెల్యూషనరీ రైటర్స్‌ అసోసియేషన్‌)
తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (టీపీఎఫ్‌)
తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్‌)
తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ)
డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(డీఎస్‌యూ)
తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్‌)
ఆదివాసీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏఎస్‌యూ)
కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్
తెలంగాణ రైతాంగ సమితి
తుడుందెబ్బ
ప్రజా కళామండలి
తెలంగాణ డెమోక్రటిక్‌ ఫ్రంట్
ఫోరం ఎగైనెస్ట్‌ హిందూ ఫాసిజమ్‌ అఫెన్సివ్
సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ
అమరుల బంధుమిత్రుల సంఘం
చైతన్య మహిళా