Home » Telangana Govt
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్.... వైద్య ఆరోగ్యశాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వనపర్తి,
ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండగానే తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా జూడాలు విధులను బహిష్కర
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేస�
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజుల
కరోనా వ్యాక్సిన్ల కోసం..తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెంటర్లను ఆహ్వానించింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నెలాఖరు వరకు కూడా.. సెకండ్ డోస్ టీకా మాత్రమే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్. అప్పటివరకూ ఫస్ట్ డోస్ కోసం ఎవరూ వ్యాక్సిన్ సెంటర్లకు రావొద్దని సూచించ
సడన్‌గా లాక్డౌన్ అంటే ఎలా?