Home » Telangana Govt
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 వేల వరకు బెడ్స్ ఉండగా మరిన్ని సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు సివియర్ పేషెంట్స్‌ని మాత్రమే అడ్మిట్ చేసుకోవాలని ఆ
ఈ ఏడాది మార్చి 9న మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను కోరింది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
తెలంగాణ రాష్ట్రానికి సరిపోయేంత టీకాలు అందిస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర�
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గెజిట్ విడుదల చేసింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల కట్టడికి కొన్ని ఆంక్షలను విధించింది.