Home » telangana high court
Mallu Ravi: Tspsc చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
TSPSC Paper Leak: కేబినెట్ నిర్వహించి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.
ప్రాణహాని ఉందని..భద్రత ఏర్పాటు చేయాలని కోరుతు హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద�
ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించింది కూడా. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ జరుగుత
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో చక్కెదురైంది. అవినాశ్ రెడ్డి వేసిన పిటీషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ..ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు
సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్‌పై ఎలాంటి చర్యలు తీ�
సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు.
ప్రస్తుతం జైలులో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్-21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలైన దృష్ట్యా అతడిని ఇంకా అరెస్ట�
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ-2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన సీబీఐ కౌంటర్ లో సంచలన విషయాలు వ�