Home » telangana high court
2019 జూన్ 27న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ గతంలో సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది.
Avinash Reddy Bail: హైకోర్టు తీరు ఏమాత్రం బాగోలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాఫ్తు ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఉన్నాయంది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయం అన్న సీజేఐ ధర్మాసనం
ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. దర్యాప్తు చేయబడిన వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది.
YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ వాదనలు ముగిశాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా? అనూహ్యంగా తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటంతో ఇక తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటీషన్ పై హైకోర్టు ఏం చెప్పనుంది. అవినాశ�
మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 18)న సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
Mallu Ravi: Tspsc చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
TSPSC Paper Leak: కేబినెట్ నిర్వహించి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.
ప్రాణహాని ఉందని..భద్రత ఏర్పాటు చేయాలని కోరుతు హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.