Home » telangana high court
పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారి, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.
అయితే రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి మళ్లీ వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు తెలిపింది. ఈ సారి దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకుంటారని కాంగ్రెస్ నేతలకు సూచించింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని సస్పెన్షన్ విధించారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAS) హైకోర్టుని ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా..
హైదరాబాద్ నగరం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను వెంటనే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
శుక్రవారం జరిగిన విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ ద్వారా విచారణకు హాజరైయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు వివరించారు.
కోవిడ్_ టెస్టుల సంఖ్య పెంచాలి
ట్టకేలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు అయింది. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని..
2018 తెలంగాణ, ఒడిశా సరిహద్దు చెర్లలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.