Home » Telangana Legislative Council
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.
హైదరాబాద్ : రెంటికీ చెడ్డ రేవడి అయింది ఫిరాయింపు ఎమ్మెల్సీల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు నలుగురు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం..అటు పార్టీ ఫిరాయింపుపై టీఆర్ఎస్ ఫి�
పార్టీ మారిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతుండడంతో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు