Home » telangana politics
తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.
తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలతో నోవాటెల్లో నడ్డా సమావేశం అయ్యారు.
BRSకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఆ పార్టీకి కటీఫ్ చెప్పి వచ్చే ఎన్నికల్లో సొంతంగా 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే మలక్ పేట్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ఉండే అవకాశం ఉంది.
Revanth Reddy : అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది.
అనుచరులతో ఈటల సమావేశం..పార్టీ మారుతున్నారనే ప్రచారం..ఆయన మౌనం దేనికి సంకేతమిస్తోంది..? హాట్ టాపిక్ గా ఈటల సమావేశం..
YS Sharmila : ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేళ్లు పట్టింది.
బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటి కాదు. బీఅర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు.
Bandi Sanjay Kumar : మునిగిపోయే నావలో కొంతమంది చేరుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే వాళ్లు బీఆర్ఎస్ లో చేరడం ఖాయం.
YS Sharmila : తెలంగాణ సొమ్ముతో సొంత ఖజానా నింపుకుని దేశ రాజకీయాలనే కొనేంత కాజేశారు. మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారు.