Home » telangana politics
ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే.. పోటీపడుతోంది పది మందికి పైగా ఉండడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందట.
సమావేశంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసింది ఒకటయితే.. బీసీ నేతలు ప్రవర్తించే తీరు మరోలా ఉంటోంది.
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
తాను చెప్పింది నిజమైతేనే తమకు ఓటు వేయండని కోరారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కంటే ముందే ఓ భారీ బహిరంగ సభ ద్వారా పబ్లిక్‌లోకి వెళ్లాలని భావిస్తున్నారట కేసీఆర్.
దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట.
ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు.
అందులో భాగంగానే ఆయన టీమ్‌లోని కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించారన్న టాక్ వినిపిస్తోంది.
రాజాసింగ్ రూటే సెపరేట్. ఆయన ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.