Home » telangana rains
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారు జామున మొదలైన వర్షం సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయంగా మారాయి.
తెలంగాణలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం
Hyderabad Rain : భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారని చెప్పారు. మరో 48 గంటల పాటు వానలు పడతాయన్నారు.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని... దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధ గురు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివిరించింది.
హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వానలతో కుమ్మేస్తున్నాడు. రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. దీంతో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.
భద్రాచలానికి ఆగస్టు భయం
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రెండు రోజుల ఏరియల్ సర్వే