Home » telangana rains
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది.
తెలంగాణలో విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.
cm kcr: తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వందేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక చర్యల కోసం కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాట�
floods in hyderabad: వరుసగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. తడిసి ముద్దవుతూ చిగురుటాకులా వణికిపోతుంది. ఈ దుస్థితికి కారణమేంటి..? ప్రజలు ఇంత దారుణంగా అవస్థలు పడడానికి బాధ్యులెవరు..? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. కబ్జాకోరుల�
cm kcr: హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం(అక్టోబర్ 19,2020) సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఆర్థిక సాయం, నష్టపరిహారం ప్రకటించారు. వరద బాధిత కు�
musi river: హైదరాబాద్లో మూసీ నదికి వరద పోటెత్తింది. ప్రమాదకరస్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు మూసీ నుంచి వరదనీరు కాలనీల వైపు ప్రవహిస్తోంది. మురికినీరంతా ఇళ్లల్లోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కంపును భరించలేక పోతు�
hyderabad bengaluru national highway: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి మొత్తం ప్యాకప్ అయిపోయింది. హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. భారీగా పోటెత్తుతున్న వరదతో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్-బెంగళూర