-
Home » telangana rains
telangana rains
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే 2 రోజులు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
November 8, 2026 / 09:12 AM ISTఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు(Heavy Rain Alert) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. తెలంగాణలో తూర్పు జిల్లాలకు హెచ్చరికలు..
November 6, 2026 / 12:16 PM ISTAP Telangana Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈనెల 12వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని…
తెలంగాణలో తీవ్ర అల్పపీడనం ప్రభావం.. మరో 5 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD కీలక హెచ్చరికలు
October 31, 2026 / 03:05 PM ISTఅల్పపీడన ప్రభావంతో తెలంగాణలో(Telangana Rains) మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..
October 27, 2026 / 07:05 AM ISTTelangana Rains : ఆర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 3 రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచన!
October 22, 2026 / 07:29 AM ISTనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Heavy Rain Alert)కురిసే అవకాశం.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్!
October 21, 2026 / 06:34 PM ISTతెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు(Rain Alert) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..
October 21, 2026 / 10:23 AM ISTTelangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో మళ్లీ మారిన వాతావరణం.. రానున్న రెండు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు!
October 20, 2026 / 06:31 AM ISTతెలంగాణలో(Telangana Rains) రెండు రోజుల పాటు వాతావరణం అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో మారిపోయిన వాతావరణం.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
October 17, 2026 / 06:32 AM ISTతెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Telangana Rains)కురిసే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక!
October 16, 2026 / 07:34 PM ISTఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rain Aler)కురిసే అవకాశముంది.