Home » Telangana TET 2025
తెలంగాణ టెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల చేశారు. విద్యాశాఖ వెబ్ సైట్, టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
TGTET అధికారిక వెబ్సైట్ tgtet.aptonline.in ఓపెన్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని ఈ నెల 15 నుంచి వెబ్సైట్లో ఉంచుతారు.