Home » Telangana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
నేను ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు. ఎవరు ఏ పరిస్థితుల్లో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు అనే వివరాల జోలికి వెళ్లదలుచుకోలేదు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి.
ఈ పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందిస్తారు.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశం తుదిదశకు వచ్చినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
ఈ నెల 31తో ముగియనున్న LRS స్కీం.. గడువు దాటితే పూర్తిగా కట్టాల్సిందేనని పొంగులేటి అన్నారు.
హనీ ట్రాప్ వ్యవహారం ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది. చేయని తప్పునకు బలి కావాల్సి వస్తుందేమోనని..పోనీ తమ తప్పేం లేదని చెప్పినా ఇలాంటి విషయాల్లో నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారట.
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
బ్యూరోక్రాట్లు, హైకోర్టు న్యాయమూర్తులపై జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు.
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.