ఘోర ప్రమాదం.. భద్రాచలంలో భవనం కుప్పకూలి 6గురు మృతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.