Home » Telangana
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలలు జైల్లో ఉన్న కవిత.. బెయిల్ పై విడుదలయ్యారు.
విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు.
వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
వాహనదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష చొప్పున మిగులుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు..
తెలంగాణలో అలాంటి పాటలు పాడొద్దు.. పంజాబ్ సింగర్‌కు నోటీసులు..
డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు ఛండీగడ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు.