Home » Telangana
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. మూడు రోజుల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 650 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 1100 పెరిగింది.
దేశ సరిహద్దులు దాటిపోయి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన సమాచారం వెళ్లిపోయింది..
అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది.
గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్న శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడున్న పరిస్థితిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ స్కామ్‌లో సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు..
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.
లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.
ఒకవేళ నిందితుల నుంచి సరైన సమాధానం రాకపోతే అరెస్ట్ చేయనుంది.
చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతున్నారు. వారం రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది.
ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం.