Home » Telangana
1993 బ్యాచ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు..
ఈ నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే
150 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం.
6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీల పనితీరుపై కూడా దామోదర రాజనర్సింహ ఆరా తీశారు.
పండుగ సమయాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, ప్రాంతాలను బట్టి ఇందులో మార్పులు ఉంటాయి.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే అందరు IAS అధికారుల్లాగా స్మితా సబర్వాల్ ఆయనను కలవడానికి వెళ్లకపోవడం వల్లే ప్రాధాన్యం లేని పోస్ట్ దక్కిందన్న ప్రచారం ఉంది
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు.
తెలంగాణలోని మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.