Home » Telangana
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై ఎలర్ట్ ప్రకటించారు. జనవరి26 రిపబ్లిక్ డే సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎయిర్ పోర్టులో సందర్శకులకు పాసుల జారీని నిలిపివేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నార
హైదరాబాద్ శివారు నాగారంలోని శిల్పనగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మమత వృధ్ధాశ్రమం పేరుతో ఓసంస్ధ అక్రమంగా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రంలో మద్యానికి బానిసైన వారితో పాటు, ఇతర మానసిక వికలాంగులకు చికిత్స ఇస్త
తెలంగాణలో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఎంసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి గురువారం(జనవరి 23, 2020) ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షె
సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం జరిగింది. ఇంటర్నీడియెట్ చదువుతున్నఅరిఫా అనే విద్యార్ధిని ప్రేమపేరుతో ఒక యువకుడు హత్య చేశాడు. విద్యార్ధినిపై షోయబ్ అనే యువకుడు అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలిసింది ఇంటర్ విద్యార్ధిని హత�
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అవుతుందా..పరిణామాలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది..అయితే అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది..జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది..ఎన్ని చోట్ల రద్దైంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సోమవారం(జనవరి 22,2020)
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ అండర్-21 బాలుర డబుల్స్ ఫైనల్లో రాష్ట్ర జోడీ విష్ణువర్ధన్ గౌడ్, నవనీత్ బొక్కా స్వర్ణ పతకంతో మెరిశారు.