Home » Telangana
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నిర్ణయించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జా
ఉస్మానియూ యూనివర్సిటీ ప్రొఫెసర్, విరసం కార్యదర్శి చింతకింది కాశీం అరెస్టుపై దాఖలైన పిటీషన్ పై విచారణ ముగిసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఈ పిటిషన్‌ప
తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని… ఇప్పుడు పార్టీని తె
ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, ఇతర శాఖకే పరిమితమైన ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో పోలింగ్ జరిగే రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 22న రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ అర్బన్, ములుగు జిల్లాలు మినహా మి�
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుం
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారు కొందరు.