Home » Telangana
కృష్ణా వాటర్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హాజరుకానున్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని, దీనికి ప్రధాన కారణం శాంతిభద్రతలేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ నిర్ణయాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ప్రకటించారు. టీడీపీని పటిష్ఠపరిచేందుకు
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడదలైంది. రాష్ట్రంలోని 9 కార్పోరేషన్లు లోని 325 కార్పోరేటర్ స్థానాలకు, 120 పురపాలక సంఘాల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నాగిరెడ్డి ఎన్నికల �
మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.