Telangana

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ : సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ

    December 11, 2019 / 08:04 AM IST

    సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్ కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్న కోర్టు.. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారం

    రెండో పెళ్ళి చేసుకున్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య

    December 11, 2019 / 07:27 AM IST

    జీవితంలో రెండో పెళ్లి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ నగర్లో నివాసం ఉండే శ్రావణి (35) వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈమె కొన్నేళ్ల క్రితం భర్

    సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటన

    December 11, 2019 / 04:05 AM IST

    ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ లో పర్యటిస్తారు. అక్కడ జరిగే పలు అభివృధ్ది కార్యక్రమాలో పాల్గోంటారు. తన సొంత నియోజక వర్గం పర్యటనలో భాగంగా కేసీఆర్ ఉదయం 11కి సిద్దిపేట జిల్లా, ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీకి చేరుకుంటారు.  కేసీఆర్ పర్యటన ఇల

    మీ స్మార్ట్ ఫోనే మీ మెట్రో టికెట్

    December 11, 2019 / 03:21 AM IST

    హైదరాబాద్ మహా నగరంలో మెట్రో సేవలు క్రమేపి పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలే  నాగోల్ మెట్రో సర్వీసును హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు పొడిగించారు. మరోవైపు ఎల్బీనగర్-మియాపూర్ సర్వీసు నడుస్తోంది. జనవరి నెలాఖరుకల్లా జూబ్లీ బ�

    భర్తను వెతుకుతూ భాగ్యనగరానికి… భయంతో 100కి ఫోన్ చేసిన మహిళ 

    December 11, 2019 / 02:27 AM IST

    తనను వదిలి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ భాగ్యనగరానికి వచ్చిన మహిళను పోలీసులు కాపాడారు. అనంతపురంకు చెందిన లీలావతి(25) అనే మహిళకు అదే ఫ్రాంతానికి చెందిన తులసిరెడ్డితో 2013లో వివాహాం అయ్యింది.  కొన్నాళ్లు హ్యాపీగా సాగిన  వీరి కాపురంలో కలతలు

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంలో విచారణ

    December 10, 2019 / 02:00 PM IST

    దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు.      ఎన్ కౌంటర్ ఎందుకు చేయ�

    గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు

    December 9, 2019 / 04:06 PM IST

    చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ కు గురైన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య  సోమవారం(డిసెంబర్ 9,2019) సాయంత్రం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకొచ్చ

    డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కుమారుడు అరెస్ట్

    December 9, 2019 / 10:03 AM IST

    హైదరాబాద్‌లో మరోసారి మత్తు పదార్థాల పట్టివేత కలకలం రేపింది. ఈసారి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు.. డ్రగ్స్‌తో పట్టుబడటం మరింత సంచలనం రేపుతోంది. కత్తి వెంకటస్వామి తనయుడు చాణక్య మత్తుపదార్ధాలు కలిగి ఉండగా  పోలీసులుకు రెడ్ హ్యాండ�

    వావ్..చిలుకల జంట సూపర్ : మురిసిపోయిన గవర్నర్ తమిళిసై

    December 9, 2019 / 09:19 AM IST

    ఓ చిలుక జంట తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మనస్సును దోచుకున్నాయి. రాజ్‌భవన్‌లో ఎన్నో వృక్ష జాతులు ఉన్న విషయం తెలిసిందే.  ఈ చెట్లలో ఓ చెట్టు చిటారు కొమ్మన రెండు చిలుకలు కిలకిలలాడాయి. చిలుకపలుకులతో కువకువలాడాయి. ఆ చిలుకల జంట ప్రేమ ముచ్చట్లకు గవర్న

    జీరో ఎఫ్ఐఆర్ తో 3 కేసులు : ఒక కేసులో నిందితుడు అరెస్టు

    December 8, 2019 / 06:29 AM IST

    దిశ  హత్యాచారం ఘటన తర్వాత ప్రజలకు జీరో ఎఫ్ఐఆర్ పై అవగాహన పెరుగుతోంది. తాజాగా వరంగల్ , వికారాబాద్‌ జిల్లా పరిగి, వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యింది. నేరం ఎక్కడ జరిగినా అనువుగా  ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుక�

10TV Telugu News