Telangana

    తెలంగాణలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

    September 1, 2019 / 01:24 AM IST

    రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో సెప్టెంబర్ 01 ఆదివారం, సెప్టెంబర్ 02 సోమవారం ఒకటి రెండుచోట్

    వంద వర్ణాల్లో సరికొత్త డిజైన్లతో బతుకమ్మ చీరెలు 

    August 31, 2019 / 05:57 AM IST

    బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలను అలరించే అందమైన బతుకమ్మ. బతుకు అమ్మా..అని ఆడబిడ్డల్ని దీవించే ముచ్చటైన సంప్రదాయపు పండుగ బతుకమ్మ. ప్రతీ బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలకు చీరెలు ఇవ్వటం ప్రభుత్వం సంప్రదాయంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం సద్దుల బతుకమ

    కృష్ణా జలాలు : ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

    August 30, 2019 / 02:46 PM IST

    ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ నెల వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించింది. కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ

    రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్

    August 30, 2019 / 09:00 AM IST

    జాతీయ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు  రేణుకాచౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది.  తన భర్తకు 2014�

    విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

    August 29, 2019 / 03:07 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి త్వరలో ప్ర

    ఆకతాయి వేధింపులు…చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది

    August 29, 2019 / 01:05 PM IST

    మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాగుతున్నాయి. నల్గొండలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పింది. సదరు యువకుడిని చెట్టుకి కట్టేసి చితకబాదా�

    ఏపీ కలిసొస్తే గోదావరి, కృష్ణ అనుసంధానం : సీఎం కేసీఆర్

    August 29, 2019 / 11:25 AM IST

    పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా స్వరూపమే మారిపోపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాబోయే పది నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. హైదరాబాద్ లో భూములు అమ్మి పాలమూర�

    హైదరాబాద్ లో భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

    August 28, 2019 / 03:38 PM IST

    హైదరాబాద్ లో కలకలం చెలరేగింది. భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. బుధవారం(ఆగస్టు 28,2019) రాత్రి డీసీఎం వ్యాన్ లో పేలుడు పదార్ధాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఫై ఓవర్ పై దగ్గర డీసీఎం వ్యాన్ ని పట్టుకున్నారు. పేలుడు పద

    పాలమూరు జిల్లాలో గురువారం కేసీఆర్ పర్యటన

    August 28, 2019 / 09:58 AM IST

    హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.  పర్యటనలో భాగంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. అలాగే కరివేన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు.. నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌ పనుల పురోగతిపై కేసీఆర�

    అదుపుతప్పిన స్కూల్ వ్యాన్… ముగ్గురు విద్యార్ధులు మృతి

    August 28, 2019 / 09:36 AM IST

    రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మరణించారు. స్పాట్

10TV Telugu News