Home » Telangana
హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకు చర్యలు తీసుకుంటోంది. �
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే ఎండలు భగభగలాడిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత నెలకొంటోంది. మార్చి 12వ తేదీ మంగళవారం రోజున మూడు జిల్లాల్లో గరిష్ట �
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం లాంఛనమైంది. టీఆర్ఎస్ 4 స్థానాలను, మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానం
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు తీసుకెళ్లే విషయంలో అనేక కండీషన్లు పెట్టారు. ఇవి వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. నగదు తరలింపుపై అనేక ఆంక్షలు అమల�
హైదరాబాద్ : వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగ భగలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. దక్షిణ మధ్య కర్ణాటక నుంచి విదర్భ వరకు, ఉత్తర మధ్య కర్ణాటక, మరట్వాడా మీదుగా దాదాపు కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈప్ర
హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో జరిగే శాసన మండలి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయి�
హైదరాబాద్: రాష్ట్రంలో నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయ
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్ వన్‌లో పోలింగ్ కోసం
అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ పోరులో ఘన విజయం సాధించిన జోష్‌తో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది టీఆర్ఎస్. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 2019 మార్చి 17వ తేదీని సెంటిమెంట్‌గా భా