Telangana

    ఎక్కడ పుట్టాడో అక్కడికే : టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి

    March 16, 2019 / 07:44 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేతలు కోలుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున�

    మాయావతి ప్రధాని కావాలి.. బీఎస్పీతో పొత్తు ఉందన్న పవన్

    March 15, 2019 / 10:07 AM IST

    రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�

    ఆల్ ద బెస్ట్ : 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

    March 15, 2019 / 09:15 AM IST

    రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది

    తెలంగాణను వదలా : ఐదు పార్లమెంట్ సీట్లలో టీడీపీ పోటీ!

    March 15, 2019 / 09:07 AM IST

    ఇప్ప‌టికే తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్.. అభ్యర్ధులను రెడీ చేసుకుంటుంటే టీడీపీ మాత్రం తెలంగాణ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్టానం తెలంగాణ ఎన్నికల �

    సూర్య ప్రతాపం : రామగుండంలో @ 40.4 డిగ్రీలు

    March 15, 2019 / 01:06 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉంటుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు,

    50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు : ఎలక్షన్ కోడ్

    March 14, 2019 / 04:49 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.

    టీడీపీకి గుడ్‌ బై : కాంగ్రెస్‌లోకి నామా

    March 14, 2019 / 11:37 AM IST

    ఖమ్మం: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన

    తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు : కృష్ణా నీటి కేటాయింపులు

    March 14, 2019 / 10:51 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.  వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సు

    రామాయణం స్టాంప్ కలెక్షన్: తెలంగాణ వ్యక్తికి లిమ్కాబుక్ అవార్డ్  

    March 14, 2019 / 06:18 AM IST

    హైదరాబాద్: తెలంగాణకు చెందిన సీనియర్ పోస్టల్ అధికారి వి ఉపేదర్  లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.  రామాయణంపై అరుదైన స్టాంపులను సేకరించినందుకు ఆయనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. తమిళనాడులోని మదురైలో పోస్ట్ మాస�

    హెచ్చరిక : 3 రోజులు ఎండలు మండుతాయ్

    March 14, 2019 / 12:58 AM IST

    – సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికమయ్యే ఛాన్స్? – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.1 డిగ్రీల నమోదు.  – హైదరాబాద్ జిల్లాలో 38.2 డిగ్రీలు.  రాష్ట్రంలో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉక్కప�

10TV Telugu News