Telangana

    జర భద్రం : మూడు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    March 11, 2019 / 03:51 AM IST

    భానుడు భగభగ మండుతు..వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు.

    ఫారం 7 పై నివేదిక కోరాము :  సీఈసీ 

    March 11, 2019 / 02:41 AM IST

    ఢిల్లీ :  17 వ లోక్ సభ  ఎన్నికల నగారా  మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా  మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�

    తెలంగాణలో ఎన్నికల కోడ్ : రజత్ కుమార్

    March 11, 2019 / 01:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల

    ఎన్నికల సందడి : మే 23న ఓట్ల లెక్కింపు 

    March 11, 2019 / 01:41 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అ�

    సమయం లేదు మిత్రమా : ఏప్రిల్ 11న ఎన్నికలు

    March 11, 2019 / 01:34 AM IST

    సమయం లేదు మిత్రమా…అవును రాజకీయ నేతలకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు ఎన్నికల అధికారులు. ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్, మే నెలలో ఎలక్షన్స్ జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ మొదటి ఫేజ్‌లోనే ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహ

    ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు

    March 10, 2019 / 12:25 PM IST

    7వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. మార్చి 10వ తేదీ ఢిల్లీలో ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అరోరా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 2019, ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీతో ముగుస్తాయి. మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన �

    రేవంత్ రెడ్డి రాలేదు.. అందుకేనా?

    March 10, 2019 / 05:33 AM IST

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం �

    Dont Miss : పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి

    March 10, 2019 / 01:28 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం

    జనసేన రైతు బంధు : ఎకరానికి రూ. 8వేలు

    March 9, 2019 / 10:24 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన కూడా రైతుల ముంగిట వరాలు కురిపించింది. తాము కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాలు సక్సెస్ కావడం..ప్ర�

    రెడీ టు రిలీజ్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సర్వం సిద్ధం

    March 9, 2019 / 06:16 AM IST

    2019 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఈసీ కస�

10TV Telugu News