Telangana

    ఏపీ Vs తెలంగాణ : కరెంట్ బాకీల విషయంలో రగడ

    March 9, 2019 / 03:58 AM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాకరేపుతోంది. తెలంగాణ విద్యుత్‌ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. రూ.5వేల 600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ.. నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందంటూ �

    తెలంగాణలో తేలికపాటి వర్షాలు

    March 9, 2019 / 03:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 10 శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    గుర్తుంచుకోండి : మార్చి 10న పల్స్ పోలియో

    March 9, 2019 / 03:14 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 10 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

    ఏ క్షణమైనా: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    March 9, 2019 / 02:51 AM IST

    లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో 2019 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సి

    వెదర్ అప్‌డేట్ : తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు

    March 9, 2019 / 02:09 AM IST

    హైదరాబాద్ : ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మార్చి 9 శనివారం తెలంగాణలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి �

    కరెంట్ షాక్ : ఏపీ నుంచి రూ.5 వేల కోట్ల బకాయిలు రావాలి

    March 8, 2019 / 04:29 PM IST

    హైదరాబాద్ : తెలంగాణా విద్యుత్ సంస్ధలపై గత 2,3 రోజులుగా  ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ట్రాన్స్కో  సిఎండి ప్రభాకర్ రావు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే  ఉల్టాచోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపి�

    కారణం ఇదేనా?: టీడీపీ వెబ్ సైట్ కు ఏమైంది?

    March 7, 2019 / 11:33 AM IST

    తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ సడన్ గా నిలిచిపోయింది. టీడీపీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. Error 1016 అనే ఎర్రర్ వస్తుంది. టీడీపీ యాప్ రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది.

    వడగాలులు వచ్చేశాయ్…IMD హెచ్చరిక

    March 7, 2019 / 06:35 AM IST

    మండే ఎండల కాలం వచ్చేసింది. హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దాదాపు ప్రతి సమ్మర్ లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. భగభగమండే వడగాలుల కారణంగా వడ దెబ్బ తగిలి వృద్ధులు చనిపోవడం, అనేకచోట్ల

    ఓట్ల తొలగింపు ఇలా జరుగుతోంది : పూస గుచ్చినట్టు వివరించిన సీపీ

    March 7, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తున్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అం

    ఉమెన్ డే..తెలంగాణ ప్రభుత్వం అవార్డులు : 10tv జర్నలిస్టుకు అవార్డు

    March 6, 2019 / 03:42 PM IST

    మార్చి 08…అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజున దేశంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాలు మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక వివిధ కంపెనీల సంగతి చెప్పనవసరం లేదు. పలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయ

10TV Telugu News