Home » telangna
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక కారణాలతో తలెత్తిన కుటుంబ కలహాలు కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.
రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. బస్సు బుక్ చేసుకుంటే ప్రతీ బస్సుకు ఐదుగురికి ఉచిత ప్రయాణం అని ప్రకటించింది.
దసరా పండగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీ.ఎస్.ఆర్టీసీ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు పల్లంకొండ రాజు పోస్ట్ మార్టం రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచిత్రమైన కేసు నమోదైంది. తన భార్య కనిపించటం లేదని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయగా ....నా భర్త అతడి భార్యతోనే కలిసి పారిపోయిందని మరో మహిళ వచ్చి ఫిర్యాదు చేసింది.
TRS Leader, Former Minister Chandulal passed away, due to corona : టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో
Palla Rajeshwar Reddy : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్)పై 12 వేల 806 ఓట్లతో గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎన్ని�