Home » Television Serials
టీవీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టించింది. లాక్ డౌన్ అనంతరం ప్రారంభమైన సీరియల్స్ షూటింగ్స్‌కు మళ్లీ బ్రేక్ పడింది. టీవీ సీరియల్స్ షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఇటీవల షూటింగ్ సమయంలో సీరియల్ యూనిట్ మెంబర్ కు కరోనా వైరస్ సోకింది. మరికొందరికి వైరస్ లక్