Home » telugu academy
జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారిలో తాను మొదట�
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్‌కు పాల్పడ్డ పది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు.
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఆ విచారణ నేడు జరగనుంది.
తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ తిరుగుతోంది. నిందితులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి.
తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ కేసులో కీలక నిందితుడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి బేడీలు వేశారు.
తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు పడింది. ప్రభుత్వం ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా దేవసేనను నియమించింది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఎంక్వైరీ కొనసాగుతోంది.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్‌పై తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతోశ్ నగర్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్ నుంచి FDలు కొంత మాయమైనట్టు గుర్తించారు.
హైదరాబాద్ మహానగరం. సర్వమతాల కలయిక. పలు సంస్కృతీ సంప్రదాయాల మేలు కలయిక భాగ్యనగరం. పలు రాష్ట్రాల నుంచి ఎంతోమంది హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వస్తుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలే కాక పలు ఉపాధి రంగాలను వెతుక్కుంటు ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు �