Home » telugu actress gallery
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
సునీల్ హీరోగా వచ్చిన రోజుల్లో జక్కన్న సినిమాలో హీరోయిన్ నటించిన మన్నారా చోప్రా బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో కూడా నటించింది.
అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.
అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.
ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో వరస సినిమాలతో జోరు పెంచుతూనే.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.