telugu actress gallery

    Ananya Nagalla: వయ్యారాలతో అదరగొడుతున్న అనన్య నాగళ్ల!

    January 27, 2022 / 04:48 PM IST

    పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

    Rakul Preet Singh: కొంటె చూపులతో చంపేస్తున్న రకుల్!

    January 20, 2022 / 05:44 PM IST

    వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

    Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

    January 20, 2022 / 05:27 PM IST

    యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి బిగ్ బాస్ షో క్రేజ్ ని మరింతగా పెంచింది. ఫోటో షూట్స్ లో క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో చిచ్చు పెట్టేస్తుంది.

    Ashima Narwal: క్యూట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న ఆషిమా!

    January 18, 2022 / 05:25 PM IST

    ఆషిమా నార్వల్.. మోడల్‌గా రాణిస్తూనే తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆషిమా తెలుగులో నాటకం, జెస్సీ లాంటీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

    Raai Laxmi: హాట్ ఫోటో షూట్లతో రత్తాలు రచ్చ!

    January 12, 2022 / 12:53 PM IST

    అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో నటించిన రాయ్ లక్ష్మి.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్ర్తత్యేక గీతాలలో కూడా చిందేసింది. ఈ మధ్య కాలంలో రత్తాలు సోషల్ మీడియా ద్వారా హల్చల్ చేస్తుంది.

    Shivathmika Rajashekar: చీరకట్టులో దొరసాని శివాత్మిక సందడి!

    January 5, 2022 / 04:44 PM IST

    దొరసాని మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్‌. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెడుతుంది.

    Sonal Chauhan: బికినీలో సోనాల్ అందాల జాతర!

    January 5, 2022 / 04:29 PM IST

    తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు.

    Nidhhi Agerwal: దాచినా దాగని అందాల నిధి

    January 3, 2022 / 05:17 PM IST

    ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

    Ashu Reddy: డ్రెస్ ఏదైనా అషూ అంటే అందాల జాతరే!

    January 3, 2022 / 05:05 PM IST

    బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

    Shraddha Das: శ్రద్ధా అందాలతోనే మర్డర్ చేస్తే ఎలా?!

    January 2, 2022 / 04:40 PM IST

    శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.

10TV Telugu News