Home » Telugu People
తెలుగువారు జరుపుకొనే పండుగల్లో పెద్దపండుగ సంక్రాంతి! మిగతా పండుగల్లాగా ఈ పండుగకు తిథులతో, సంబంధం లేదు. సంక్రాతి వచ్చిందే తుమ్మేదా.. సరదాలు తెచ్చిందే తుమ్మేదా.. ఇలా ప్రతి ఏడాది తొలిమాసంలో వచ్చే ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలే వేరు. సంక్రాంతీ అనగాన�