telugu streaming app

    Annapurna Studios: ఓటీటీలో అడుగుపెట్టనున్న అన్నపూర్ణ స్టూడియోస్?

    May 1, 2021 / 03:58 PM IST

    నేడు ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రాధాన్యత బాగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. అసలే కరోనా కాలంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే కన్నా ఇంట్లోనే డిజిటల్ లో సినిమా చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

10TV Telugu News