Home » Temperature
ఢిల్లీలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్విరామంగా వర్షం కురిసింది. 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటం 2007 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు.
జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా. ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్లు 3-4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగింది. రాత్రి పూట ఉష్ణో గ్రతలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి.
వాతావరణం మారిపోతోంది. వర్షాకాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రుతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో విపరీతమైన వేడి పెరిగింది. ఉత్తర భారతదేశంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎం�
తీవ్రమైన హీట్ వేవ్స్ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి.
Japanese cherry blossoms : జపాన్ దేశంలో చెర్రీపూలు ముందుగానే పూసి కనువిందు చేస్తున్నాయి. చెర్రీ పూల అందాలు చూపు తిప్పుకోనివ్వటంలేదు. గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చెర్రీ పూలు వికసించాయి. చూపు మరల్చుకోనంత దట్టంగా పూశాయి. ఈ చెర్రీ పూలను చూడటానికి సందర�
భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు.