Home » tenure
తొలిసారిగా 2018 నవంబర్లో ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. మే 2020లో అతనికి 60 ఏళ్లు వచ్చాయి. కానీ 2020 నవంబర్ 13న, 2018 ఉత్తర్వును రాష్ట్రపతి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA)పదవి నుంచి కేవీ సుబ్రమణియన్ తప్పుకున్నారు.
Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిప�
కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 6 నెలల్లో చట్టసభకు ఎన్నిక కావాలి. మే 10వ తేదీతో 6 నెలల సమయం ముగుస్తుంది. ఈ లోపే శ్రావణ్ తో రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబున�