Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.

Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

Ap Cs

Updated On : May 13, 2022 / 8:03 PM IST

Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.

1985 బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ అక్టోబర్ 1, 2021న ఏపీ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. (నవంబర్ 29, 2021)న ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించారు.

Rajya Sabha Elections : ఏపీ నుంచి అదానీ భార్య, సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాదికి రాజ్యసభ చాన్స్‌?

తాజాగా సమీర్ శర్మ పదవీకాలాన్ని మళ్లీ పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు కేంద్రం పొడిగించింది.