Home » Terrorists attack
ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ లోని గందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందారు.
ఉగ్రదాడిపై సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. టెర్రరిస్టులను ఏరివేసేందుకు బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి.
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని పెషావర్‌లోని సర్బంద్ పోలీసు స్టేషన్ పై దాడి చేయగా.. డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులు మరణించారు.
ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
బుధవారం సాయంత్రం 7:55 ప్రాంతంలో అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా..ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారని పోలీసులు పేర్కొన్నారు
బుద్గామ్ లోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు సోదాలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు
ఉగ్రవాదుల చేతుల్లో చైనా ఆయుధాలు!
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.