-
Home » tg eapcet 2025
tg eapcet 2025
టీజీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్.. ఫైనల్ ఫేజ్ మొదలయ్యింది.. ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తి అవగా ఆగస్టు 5 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది.
టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలిలు, పూర్తి వివరాలు
TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలుకానుంది.
టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్.. వెబ్ ఆప్షన్స్ కి రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. రేపటినుంచి సెకండ్ ఫేజ్.. ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025(EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవగా.. జూలై 25 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.