Home » Thailand
ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రస్తుతం థాయిలాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.
గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. గంజాయి సాగును..వినియోగాన్ని చట్టబద్దం చేసిన థాయ్ లాండ్ ప్రభుత్వం 10 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Fish jumped out of water into man throat : చేపలు పట్టుకోవటానికి వెళ్లిన ఓ జాలరికి ఓ చేప చుక్కలు చూపించింది. ప్రాణంమీదకు తెచ్చింది. నీటిలోంచి ఎగిరి వచ్చిన ఓ చేప జాలరి గొంతులోకి వెళ్లి అక్కడనుంచి బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయింది. దీంతో ఆ చేప పరిస్థితి ఏమోగానీ పాపం ఆ జ
కళ్ల ముందే భారీ సైజులో విషపూరితమైన కింగ్ కోబ్రా ఉన్నా.. అస్సలు భయపడలేదు. అంతేనా.. ఒట్టి చేతులతోనే కాలనాగుని పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లను వెరైటీగా డిసైన్ చేస్తున్నారు యజమానులు.కస్టమర్ల అభిరుచికి తగినట్లు రెస్టారెంట్లను తయారు చేస్తున్నారు.
రోజుకు చేపలు పట్టడం ద్వారా కనీసం రూ.20వేలు సంపాదించే నారోంగ్ ఫేచరాజ్.. ఈ సారి జాక్ పాట్ కొట్టేశాడు. ఇంటికి తిరిగొస్తుండగా వింతైన వస్తువు కనిపించింది.
సినిమాల్లో.. లేదా ఏదైనా యూట్యూబ్ వీడియోల్లో చూస్తుంటాం ఈ గ్యాంగ్ వార్లు. థాయ్లాండ్ లోని ప్రధాన రహదారిపై వందల్లో కోతులు రోడ్లపైకి వచ్చేసి గ్యాంగ్ వార్ మొదలెట్టేశాయి. వచ్చే వాహనాలు వేటిని పట్టించుకోకుండా వాటి గొడవలో అవే ఉన్నాయి.
భూతల స్వర్గంగా టూరిస్టులను ఆకట్టుకుంటున్న మహా నగరం. ఈ మహానగరానికి మరో తలమానికంగా భారీ బుద్ధుడి విగ్రహం దాదాపు పూర్తి అయ్యింది. 230 అడుగుల బుద్ధుడి విగ్రహ నిర్మాణం ఇంచుమించు పూర్తయింది. ఈ బుద్ద విగ్రహం బ్యాంకాక్ నగరమంతా కనిపిస్తుంది.
Elephant Breaks Wall: ఆకలి మనిషిచేతనే కాదు జంతువుల చేత కూడా తప్పులు చేయిస్తుంది. తాజాగా ఓ ఏనుగు ఆకలి తీర్చుకోడానికి దొంగతనం చేసింది. ఏనుగు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థాయిలాండ్ లో ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుం
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేస�