Home » The Supreme Court
ఇటీవల శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల రీత్యా షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వీటన్నింటినీ సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు�
ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
నోయిడా పట్టణంలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ పేరుతో 40 అంతస్తులున్న రెండు బిల్డింగ్స్ నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేలింది. దీనిపై భారత సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి, ఈ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆదేశించింది.
ఒడిశా రాష్ట్రంలో హోం గార్డులకు నెలకు తొమ్మిది వేల రూపాయలే జీతంగా ఇస్తుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ జీతం ఇవ్వడమంటే దోపిడీతో సమానమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
దేశంలోని సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటైన సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా 15 మంది పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కొలీజియం.. జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదులతో కలిపి 15 మం�
ఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోజస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస