Home » theft the bike
ఓ బైక్ దొంగ అర్ధరాత్రి ఓ ఇంటి ముందున్న బైకును దొంగతనం చేశాడు. అక్కడే దాన్ని స్టార్ట్ చేస్తే సౌండ్ వచ్చి ఎవరైనా లేస్తారని భావించిన దొంగ దాన్ని అలానే తోసుకుంటూ కాస్త దూరం తీసుకెళ్లాడు. అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు.. కానీ ఎన్నిసార్లు కిక�