Home » Three Capital Issue
రాజధాని అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానులను నిరసిస్తూ వినూత్న నిరసనలకు దిగారు. ఆరవరోజున రైతులు నిరసనలో భాగంగా..ఓ రైతు సంగం గుండూ గీయించుకుని..మీసం కూడా సగం గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మరో రైతు మొక్కలను శరీరానికి కట్టుకుని ఇదీ మా దుస్�
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ న�
అమరావతి ఎడారి అన్నారుగా..మరి ఎడారిలో తమ బాధను వెళ్లబోసుకుంటూ ఆందోళన చేపడితే తమను అడ్డుకుంటారేంటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రోడ్లపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్లపై ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవు..ఇక్